🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబర్ 05🌎
▪డిసెంబర్ 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 339వ రోజు (లీపు సంవత్సరములో 340వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 26 రోజులు మిగిలినవి.◾
🕘సంఘటనలు🕘
🌻ఆంధ్ర ప్రదేశ్🌻
🔹1970: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా అవతరణ.
🔹1972: ఒంగోలు జిల్లా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.
❤జననాలు ❤
🌷1782: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (మ.1862).
🌷1886: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్ మరియు ఛాయాగ్రహకుడు (మ.1969).
🌷1896: స్వామి జ్ఞానానంద, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు మరియు అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969).
🌷1901: వాల్ట్ డిస్నీ, అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త (మ.1966).
1905: షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982)
🌷1940: గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు.
🌷1931: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు మరియు సినిమా నటుడు. (మ.2015)జి సైదేశ్వర రావు
🌷1958: దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
🍃మరణాలు🍃
♦1950: శ్రీ అరబిందో, గురు (జ.1872).
♦1995: కాశీనాయన, పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసారు
2008: కొమ్మినేని శేషగిరిరావు, సినిమా నటుడు (జ.1939).
♦2008: మహ్మద్ ఇస్మాయిల్, ప్రముఖ సాహితీకారుడు (జ.1943).
♦2013: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918).
♦2016: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ సినిమానటి (జ.1948).
🔥పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳
🔹అంతర్జాతీయ వాలంటీర్లు దినం.