🔥QUIZ NO-02🔥
🇬🇸🇷🇦🇴🌎
1.) ఆరెంజ్ ప్రైజ్ ఎవరికి మాత్రమే బహుకరిస్తారు?
జ: మహిళారచయితలకు (1996)
2.) సార్క్ అవార్డు ను ఎవరికి ప్రధానం చేస్తారు?
జ: సార్క్ సభ్యదేశాలలో ప్రసిద్ధ వ్యక్తులకు(2005)
3) .టెంపుల్టన్ అవార్డు ఎవరికి ప్రధానo చేస్తారు?
జ: మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన చింతన పెంపొందించుటకు కృషిచేసిన వారికి ఇస్తారు.(1972)
4.) బి. డి. గోయెంకా అవార్డు ఎవరికి ప్రధానం చేస్తారు?
జ:-పత్రికా రంగంలో కృషి చేసిన వారికి బహుకరిస్తారు.
5) .శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగంలో కృషిచేసిన వారికి ఇస్తారు?
జ:-శాస్త్ర&సాంకేతిక విజ్ఞాన రంగాలలో
6) .సత్యశోధక్ సమాజం, ధీనబందు సార్వజనిక సభ స్థాపకులు?జి సైదేశ్వర రావు
జ:-జ్యోతి భా పూలే
7) ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకులు?
జ:;రాస్ బిహారి బోస్
8) బహమని సామ్రాజ్య స్థాపకుడు-
జ: అల్లా ఉద్దీన్ హసన్ గంగూ బహుమాన్ షా
9) విజయనగర రాజుల కాలంలో రెవిన్యూ డిపార్ట్మెంట్ ను ఏమని పిలిచేవారు?
జ: అటావన
10) మువ్వ గోపాల పదాలను రచించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు?
జ: క్షేత్రయ్య