🔥QUIZ NO - 1🔥
జ: రఘుపతి వెంకటరత్నం నాయుడు
(1862-1939 -కులపతి బిరుదు)
2. బ్రహ్మప్రకాశిక, పీపుల్స్‌ఫ్రెండ్, ఫెలోవర్కర్ అను పత్రికలకు సంపాదకుడుగా ఉన్నవారు
జ: రఘుపతి
3. ప్రజల శీల, ప్రవృత్తులను తీర్చిదిద్దడానికి రఘుపతి 1891 సంవత్సరంలో మచిలీపట్నంలో
జ: సాంఘిక శుద్ధి సంఘం స్థాపించాడు (సోషల్ ప్యూరిటీ అసోసియేషన్)
4. రఘుపతి వారు చేసిన సేవలకు ఆంగ్లప్రభుత్వం ఆయనకు ఏ బిరుదులు ప్రసాదించింది
జ: రావు బహద్దుర్, దివాన్‌బహద్దూర్ (బ్రహ్మర్షి)
5. కవయిత్రిగా, సంఘ సంస్కర్తగా, జాతీయవాదిగా పేరుపొందిన ఆంధ్ర మహిళ (1879-1949). (భారత కోకిల - నైటింగేల్ ఆఫ్ ఇండియా)జి సైదేశ్వర రావు
జ: సరోజనీ నాయుడు
6. సరోజనీ నాయుడు రచనలు
జ: ది లేడి ఆఫ్ ద లేక్ (సరస్సు సుందరి)
- ది గోల్డెన్ థ్రెష్‌హోల్డ్ (సువర్ణ ద్వారము) 1915 - ది బ్రోకెన్ వింగ్ (విరిగిన రెక్క)1917
- ది బర్డ్ ఆఫ్ టైమ్ (కాల విహంగము) 1912- ది స్కేప్టర్డ్ ఫ్లూట్ 1913
7. సరోజనీనాయుడుని దేనితో పోల్చారు
జ: ఇండియన్ టోరు డట్
8. సరోజనీనాయుడు - ది స్కేప్టర్డ్ ఫ్లూట్ రచనకు - కైజర్ -ఇ-హింద్ సువర్ణపతకం లభించింది. తత్ఫలితంగా ఆమె 1914లో
జ: రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్‌కు ఎన్నికయ్యారు
9. 1925లో కాన్పూర్‌లో జరిగిన ఐఎన్‌సికి అధ్యక్షులు ఎవరు
జ: సరోజనీనాయుడు
10. 1930లో గాంధీజీతో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న మహిళ -
జ: సరోజనీనాయుడు