✒✒✒✒✒✒✒ "మనిషి జీవితం విచిత్రమైంది
"యవ్వనంలో సమయం,
శక్తి రెండూ...ఉంటాయి..
కానీ డబ్బు ఉండదు..?✋✋✋✋✋✋✋
మధ్య వయసులో డబ్బు,
శక్తి రెండూఉంటాయి.
కానీ సమయం ఉండదు..??🕔🕔🕔🕔🕔🕔🕔
వృద్ధాప్యంలో సమయం,
డబ్బు రెండూఉంటాయి.
కానీ శక్తి మాత్రం ఉండదు..
💪💪💪💪💪💪💪
తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు...
జీవితం ముగిసిపోతుంది.🔥🔥🔥🔥🔥🔥🔥🔥
మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు..
🤓🤓🤓🤓🤓🤓🤓
మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు...😟😟😟😟😟😟😕
కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
ఆప్యాయత అనురాగలను పంచండి..💁🏼♂💁🏼♂💁🏼♂💁🏼♂💁🏼♂💁🏼♂
మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి. 📢📢📢📢📢📢📢📢 💐💐💐💐💐💐💐💐💐💐