చరిత్రలో ఈ రోజు/జనవరి 1

చరిత్రలో ఈ రోజు/జనవరి 1

SHYAMPRASAD +91 8099099083
0

🌏చరిత్రలో ఈ రోజు/జనవరి 1🌏


🔎సంఘటనలు🔍

🥀630: ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు

🥀1651: స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.

🥀1707: పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.

🥀1804: హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.

🥀1899: క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది

🥀1877: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు

🥀1877: 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.

🥀1906: బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు

🥀1925: అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు.

🥀1923: రామ్‌గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.

🥀1939: బిల్ హెవ్లెట్ మరియు డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు

🥀1948: విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది

🥀1953: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది.

🥀1956: సూడాన్ స్వాతంత్ర్యం పొందింది.

🥀1958: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.

🥀1960: కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది

🥀1971: అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది

🥀1972: మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది.

🥀1973: ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్‌షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

🥀1978: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది.

🥀1981: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!