*✅తలుసుకుందాం✅*
*✳️జంతువులకు కొమ్ములుంటాయెందుకు?*
*అవిఎలా ఏర్పడతాయి?🤔*🅰️నలుగు కాళ్ళ మీద నడిచే ఎద్దులు, గేదెలు, జింకలు వంటి వాటన్నింటికీ కొమ్ములు ఉంటాయి. నిర్మాణపరంగా తేడాలు ఉన్నప్పటికీ కొమ్ములు రక్షణ కోసం నిర్దేశించినవి. ఎద్దులు, గేదెల కొమ్ములు మార్పు చెందిన రోమాలు. అవి బలమైనవిగా రూపొందాయి. లోపల గుల్లగా ఉన్నా గట్టిగా ఉండి మొనదేలి ఉన్నందున రక్షించుకునే సమయంలో దాడిచేసేందుకు పనికివస్తాయి.