►►శిఖరంపై సెల్యూట్..!! జైహింద్..!!
*******************************************
దేశరక్షణలో ప్రపంచంలోనే అంత్యంత ఎత్తైన మూడు ప్రదేశాల్లో ఒకట.(5400 Meters High)
మనిషి శరీరం ఇంత ఎత్తులో అస్సలు సహకరించదు, స్పందించదు..!!
ఇక్కడ గాలి 100 Mph వేగంతో వీస్తాయి..Temperature Minus 60 Degrees ఉంటుంది.!!
ఇక్కడ కొన్ని Seconds లో ఒక Orange కాని, ఒక Apple లాంటి
పండు Cricket Ball కంటే వేగంగా గట్టిపడుతుంది..!!
.
ఇక్కడి రక్షణకి రోజుకి 7 కోట్లు భారత ప్రభుత్వం ఖర్చు పెడుతుంది..!!
ఒక్కో కిలోమీటరుకి ఒక్కో Check Post ఉంటుంది,
దాదాపు 10,000 మంది సైనికులు ఇక్కడ దేశ రక్షణలో పాల్గొంటారు....!!
ఇక్కడ సైనికుల కోసం వారి అవసరాల కోసం వారి Deployment కోసం
దేశ Army తన 80% Time వీరికోసమే కేటాయిస్తుంది..!!
అక్కడ సైనికులు ఒక్క మూడు నెలలు మాత్రమే పనిచెయ్యగలరు..!!
అక్కడ పనిచేసిన ప్రతి సైనికుడికి తీవ్ర అనారోగ్య సమస్యలు..!!
అయినా వెన్నుచూపని సైనికులు అక్కడ పనిచెయ్యడానికి ఉవ్విళ్ళూరుతారు ..!!
వారి నిద్ర కేవలం మూడు గంటలు..ఎక్కువ పడుకున్నా పడుకోలేరు..!!
పడుకుంటే కోమాలోకి వెళ్ళిపోతారు..!!
మంచులోనే వంట..మంచులోనే నిద్ర..మంచులోనే వారి కాలకృత్యాలు..!!
మొత్తంగా అక్కడ వారి జీవనమే మంచుతో సహజీవనం చేస్తారు..!!
వారికి ఆహారం రెండు రోజులకి ఒకసారి హెలికాఫ్టరు ద్వారా అందిస్తారు..!!
.
హెలికాఫ్టరు రాకపోతే వచ్చేవరకు వారు ఆహరం కోసం Wait చేస్తారు..!! అదే వారి జీవితం..!!
వారి బూట్లు ఒక్కటే 10Kgs..వారి శరీరం మీద 25Kgs బరువు ఎప్పుడూ మోస్తూ
తమ విధి నిర్వహణ నిర్వహిస్తారు..!! ఇంతకంటే వారి గురించి చెప్పడానికి ఏమి ఉంటుంది..!!
తాగడానికి మంచినీరు ఉండదు,ఎప్పుడూ విధినిర్వహణలో కనురెప్ప మూయరు..!!
అక్కడ పనిచేసి వచ్చిన కొందరు సైనికుల శరీర అవయవాలు ఆ మంచుకి పనిచేయక, పాడు అయిపోయి తొలగించారు..!! మరికొందరు జీవచ్ఛవాలుగా బ్రతుకు వెళ్లదీస్తున్నారు..!!
.
అక్కడ ఉదయం 11 గంటలకి ఎండని Direct గా చూడాలని Try చేస్తే కళ్ళుపోతాయి..!!
వారానికి ఒక్కసారి వారి ఇంట్లోవాళ్ళతో కేవలం మూడు నిముషాలు
మాట్లాడటానికి అవకాశం కలిపిస్తారు..!! అది కూడా వాతావరణం సహకరిస్తేనే..!!
30 ఏళ్లనుండి ఇప్పటివరకు అక్కడ 846 మంది మన సైనికులు చనిపోయారు..!!
Simple గా చెప్పాలంటే..ప్రతిక్షణం ప్రతి సైనికుడు చావుతో సహవాసం చేస్తూ,
తినడానికి సరైన తిండి కంటినిండా నిద్ర లేకుండా, ప్రాణాపాయం వస్తే ఆకాశంలోకి
హెలికాఫ్టర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు..!!
.
ఇలా చెప్పలేని రాయలేని మరెన్నో కష్టాలు, బాధలు కలగలిపిన
మనకి కీలకమైన మన సైనిక స్థావరం..!! దానిపేరు..”సియాచిన్”.
.
సియాచిన్ అంటే స్థానిక టిబెట్ “బాల్టి” భాషలో నల్లగులాబీల పూల వనం అని అర్ధం..!!
ఏప్రిల్ మాసంలో ఈ ప్రాంతంలో మంచు కరిగి నల్ల గులాబీలు పూస్తాయి..!!
అందుకే దీనికి "సియాచిన్" అనే పేరు వచ్చింది..!!
.
ఎందుకు సియాచిన్ కి ఇంత ప్రాధాన్యత...??
--------------------------------------------------
సియాచిన్ అటువైపు పాకిస్తాన్ సరిహద్దు ఉంటుంది..!!
వారికి సియాచిన్ తక్కువ ఎత్తులో ఉంటుంది..!!
వారు చాలా Easy గా మన భూభాగంలోకి Enter అవ్వగలరు అవకాశం ఉంది..!!
అక్కడనుండి మన భూభాగం దురాక్రమణ చెయ్యగలరు, ఉగ్రవాదులని మనదేశంలోకి పంపించగలరు..!! మనల్ని నాశనం చెయ్యగలరు..!! అందుకే ఇంత
కష్టమైనా మన Army వారు సియాచిన్ సరిహద్దుని కాపాడుకుంటూ వస్తున్నారు..!!
శత్రువునుండి అనుక్షణం మనదేశానికి రక్షణ ఇస్తున్న మన సైనికులకి మనం ఏమి ఇవ్వగలం?
.
A Million,Billion,Zillion Salutes To Our Soldiers