ఈ జన్మకే....
ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...
ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...
ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు, సన్నిహితులు...
ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!
మహా అయితే ఇంకో పదీ.. ఇరవై ..........సంవత్సరాలు !
తప్పు చేసినా అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!
పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,
ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న!
😊😊😊
ఈ జన్మకే..
ReplyDeleteతప్పకుండా అందరూ మనసుకు ఎక్కించు కోవాల్సిన మాటలు చాలా సూటీగా రాశారు. మనసు మానవత్వంతో సున్నితంగా వుంచుకుంటే మన బంధాలను అందరూ ఆర్తితో కాపాడుకుం టారు..